May 24, 2022
అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1965 లో వ్రాసిన కథ 'మరమనిషి'. జీవితంలో యాంత్రికత తప్ప భావోద్వేగాలు, ఆనురాగాలు, అనుబంధాలకు అస్సలు విలువనివ్వని ఓ పాథాలజీ ప్రొఫెసర్ గారి దాంపత్య జీవితంలోని ఓ సంఘటన అతడ్ని మరమనిషి నుంచి మామూలు మనిషిని ఎలా చేసింది!? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా.
May 21, 2022
#KiranPrabha #SitaKalyanam #TeluguActor
ఒకప్పుడు రంగస్థలం మీద తిరుగులేని నటుడు మొట్టమొదటి 'సీతాకళ్యాణం' సినిమాలో శ్రీరాముడు అన్నీ కోల్పోయి, చివరి దశలో ధర్మసత్రంలో కన్నుమూసిన మాస్టర్ కళ్యాణి. KiranPrabha narrates the pathetic life story of - once upon a time super star of Telugu Stage Drama who died as a destitute.
May 10, 2022
#KiranPrabha #BezawadaGopalaReddy #AndhraPolitics
Bezawada Gopala Reddy (5 August 1907 – 9 March 1997) was an Indian politician. He was Chief Minister of the erstwhile Andhra State (28 March 1955 – 1 November 1956) and Governor of Uttar Pradesh (1 May 1967 – 1 July 1972). He is best know for his honest and clean political life. He retired from politics at the age of 65 years and never looked back at any political event. He dedicated his last 25 years to literary activities. He published around 25 of his own writings. KiranPrabha narrates most interesting anecdotes from the highly inspiring life of Dr. Bezawada Gopala Reddy. 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాజకీయాలు చెయ్యలేదు. రాజకీయపదవులంటే ప్రజాసేవకే అని మనసావాచా నమ్మి అలాగే కొనసాగారు. పదవులు ఆయనవద్దకే వచ్చాయి తప్ప ఎప్పుడూ పదవులకోసం పాకులాడలేదు, పైరవీలు చెయ్యలేదు. ఏ పదవిలో ఉన్నా హాయిగా ఒక్కరే ఎక్కడికైనా కారులో వెళ్లగలిగిన, వెళ్ళిన మలినమెరుగని రాజకీయనాయకుడు. 30 ఏళ్ళకే మంత్రిపదవిని పొందిన తొలి అతిపిన్న వయస్కుడు. ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. ఆయన హయాం లోనే నాగార్జునసాగర్ కి పునాది పడింది. హైదరాబాదులో రవీంద్రభారతి, పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పడ్డంలో కీలకమైన పాత్రపోషించారు. 65 ఏళ్ళ వయసులో స్వచ్ఛందంగా రాజకీయాలనుంచి విరమించుకుని, ఆ తరువాత 25 సంవత్సరాల పాటు సాహితీలోకంలో సంచరించి 90 ఏళ్ళవయసులో కన్నుమూసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి డా.బెజవాడ గోపాలరెడ్డిగారు.
May 3, 2022
#KiranPrabha #Balayya #Mannava
Mannava Balayya (9 April 1930 – 9 April 2022) was an Indian actor, writer, director and producer in Telugu cinema. He acted in more than 300 films. He produced around 10 movies and directed 8 movies. He is considered as all rounder actor for his decent roles in variety of movies. KiranPrabha narrates interesting anecdotes from the life of Balayya Garu.
April 26, 2022
#KiranPrabha #Sthanam #TeluguNatakam
Sthanam Narasimha Rao, popularly known as Sthanam (23 September 1902 – 21 February 1971), was an Indian actor known for his works in Telugu theatre. He was known for playing female characters and was a recipient of a Padma Sri Award. His depiction of the Sringara rasa as Satyabhama in Srikrishna tulabharam kept audiences spellbound. Equally enchanting performances in Roshanara, Deva Devi in Vipranarayana and the eponymous Chintamani made his place in Telugu theater permanent. Sthanam had over 1,500 performances to his credit. KiranPrabha narrates the most interesting anecdotes from the life of Sthanam Narasimha Rao Garu.
April 19, 2022
#KiranPrabha #TeluguMovies #Pendyala
Pendyala Nageswara Rao (6 March 1917 – 31 August 1984) was an Indian composer, multi-instrumentalist, conductor singer-songwriter, actor, music producer, and musician known for his works predominantly in Telugu Cinema, Tamil Cinema and Kannada Cinema. He is most famous for his eternal melodies. KiranPrabha narrates the interesting life/film journey of Pendyala Garu in this episode.
April 12, 2022
#KiranPrabha #Munemma #DrKesavaReddy
40 మైళ్ల దూరాన జరిగే సంతలో గిత్తను అమ్మేస్తానని వెళ్ళిన భర్త తిరిగిరాలేదు. గిత్త ఒక్కటే వచ్చేసింది. ఎప్పుడు ఉన్న ఊరు దాటి వెళ్ళని మునెమ్మ అదృశ్యమైన భర్తను వెదుక్కుంటూ బయలుదేరింది.. పెనిమిటి బతికుంటే అది అన్వేషణ, ఒకవేళ చనిపోయి ఉంటే అది హంతకుల కోసం సాగే వేట. ఆ ఒంటరి ప్రస్థానంలో మునెమ్మ కెదురైన మనుషులు చెప్పేవి నిజాలా? అబద్ధాలా? ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? అసలు పెనిమిటి సంగతి ఎలా తెలుస్తుంది? ఆ ప్రయాణంలో మునెమ్మకు ఎలాంటి సన్నివేశాలు ఎదురయ్యాయి? బీభత్సరస ప్రధానమైన పతాక సన్నివేశంలో ఏం జరిగింది? డా. కేశవరెడ్డి గారి అద్భుత సృజన 'మునెమ్మ ' నవల. అడుగడుగున ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ డ్రామా. కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ వినండి..
April 5, 2022
#KiranPrabha #Lakshmamma #SriLakshmamma
1950 లో విడుదలైన పోటాపోటీ చిత్రాల విశేషాలు - లక్ష్మమ్మ Vs శ్రీ లక్ష్మమ్మ కథ పోటి పడాల్సినంత ఆకర్షణ లక్ష్మమ్మ కథలో ఏముంది? నిర్మాణంలో ఉన్న సినిమాలును ఆపేసి మరీ ఘంటసాల బలరామయ్యగారు, మీర్జాపురం రాజాగారు ఎందుకు పోటీ పడ్డారు? ఇద్దరూ నెలరోజుల్లోపే సినిమాల నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయగలిగారు? సి.హెచ్.నారాయణరావు- అక్కినేని, కృష్ణవేణి - అంజలి , రుక్మిణి - సూర్యప్రభ ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడైన తొలి రచయితగా గోపీచంద్ ఎలా విజయం సాధించారు? ఎన్నెన్నో ఆసక్తికరమైన విశేషాలు, నేపథ్య కథనాలు..
March 22, 2022
#KiranPrabha #Diddubatu #GurajadaAppaRao
This is the first short story written by Sri Gurajada Appa Rao.. This was published in 1910, February issue of Andhrabharati. KiranPrabha narrates the background of the story and content of the story along with analysis.. Link to read the full story: https://drive.google.com/file/d/1OkSw6z_iBeAo86KwGvW6VxARDnNSpIN7/view?usp=sharing
March 22, 2022
#KiranPrabha #VeturiSundararamaMurthy #TeluguStories
KiranPrabha narrates and analyzes two beautiful fiction stories written by Veturi Sundararamamurthy Garu. Links to read these stories in full version Kim Asthimala కిమ్? అస్థిమాలా! https://drive.google.com/file/d/1kUU53YNoekiiyZSD5s7oAC-5onvKHl2A/view?usp=sharing Srikakule Mahakshetre శ్రీకాకుళే మహాక్షేత్రే https://drive.google.com/file/d/1jXSTx15Rqv1qc1jG4D_L1tmE8Z8Vi3wW/view?usp=sharing