Episodes

Tuesday Oct 15, 2019
CSR Anjaneyulu సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
Tuesday Oct 15, 2019
Tuesday Oct 15, 2019
తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడు సి.ఎస్సార్. మాయాబజార్ లో శకుని, దేవదాసులో పార్వతి భర్త, పరమానందయ్య లో పరమానందయ్య, కన్యాశుల్కంలో రామప్ప పంతులు.... - ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రల్లో జీవించిన సి.ఎస్సార్ - అంతకు ముందు సినిమాల్లో కథానాయకుడు ఇంకా అంతకుముందు రంగస్థలం మీద ఆయన నటించని పాత్రలేదు. సి.ఎస్సార్ జీవితంలో ఆసక్తికరమైన సంఘటనల సమాహారం ఈ టాక్ షో.
Version: 20241125
No comments yet. Be the first to say something!