Episodes
Tuesday Apr 18, 2023
Tuesday Apr 18, 2023
#kiranprabha #nishigandha #telugu
2008 జనవరి నుంచి 2008 డిసెంబర్ వరకూ కౌముది అంతర్జాలపత్రికలో ప్రచురితమైన నవల "ఊసులాడే ఒక జాబిలటా". రచయిత్రి ః నిషిగంధ. యదార్థ సంఘటనలకు నవలా రూపం. మనసుల్ని కదిలించే కథనం. సీరియల్ గా వచ్చినప్పుడే లక్షలాదిమంది పాఠకుల అభిమానాన్ని పొందింది. ఇటీవలే ప్రింట్ పుస్తకంగా కూడా వచ్చింది. ఈ టాక్ షోలో కిరణ్ ప్రభ , తనదైన కథనంతో, ఈ నవలను పరిచయం చేసి, విశ్లేషిస్తూ - ఈ నవల వెనుకనున్న ఆసక్తికరమైన వాస్తవ సంఘటనలను కూడా వివరించారు.
Link to E-Book in Koumudi Library https://koumudi.net/books/usulade_jabilata_koumudi_novel.pdf
Link to buy Print Book: https://www.amazon.in/dp/B0B6RGGR4Z/ref=cm_sw_r_apa_i_9KRKGMKQKFAB8P4VWQQE_0
Version: 20241125
Comments (0)
To leave or reply to comments, please download free Podbean or
No Comments
To leave or reply to comments,
please download free Podbean App.