Episodes
Tuesday Mar 07, 2023
Tuesday Mar 07, 2023
#kiranprabha #telugucinema #telugupoetry ఆయన వేదవేదాంగాలు పారాయణం చెయ్యలేదు, సంస్కృతం పాఠాలు నేర్చుకోలేదు, అసలు స్కూలుకెళ్ళిన చదువే లేదు, 30 సంవత్సరాల వరకూ రచయితే కాదు.. ఐనా స్వయంకృషితో సహజకవిగా ఎదిగారు, బహుముఖ ప్రజ్ఞత్వాన్ని ప్రదర్శించారు. ఆయనొక కవి, హరికథా భాగవతార్, నాటక రచయిత, సినీ రచయిత, నటుడు, మూడు దశబ్దాలు పైగా భాగవత సప్తాహ నిర్వాహకుడు , ఆయుర్వేద వైద్యుడు.. అన్నింటికీ మించి అసలు సిసలు మానవతావాది..! ఆయనే తొలి తెలుగు సినీ గీత రచయిత శ్రీ చందాల కేశవదాసు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆయన జీవన రేఖలు ఈ టాక్ షోలో వినండి..
Tuesday Feb 28, 2023
Tuesday Feb 28, 2023
#kiranprabha #lailamajnu #bhanumathi Laila Majnu is considered to be the firs tragic love story on Telugu Screen. Released on October 1, 1949 , main actors are Bhanumathi, Akkineni Nageswara Rao. KiranPrabha narrates many interesting anecdotes behind making of this film Laila Majnu.
Tuesday Feb 21, 2023
Tuesday Feb 21, 2023
#kiranprabha #kesavareddy #telugunovel పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రవేయబడిన యానాదుల గురించి డా.కేశవరెడ్డిగారు 1945 నేపథ్యంలో వ్రాసిన నవల. ఒంటిల్లు ఊరిబయట యానాదులకోసం గుడిసెలు వేయించి, వాళ్ళకి తలో రెండకరాలు పొలం ఇప్పించాడు కలెక్టర్ జార్జిదొర. ఆ వూరి మున్సబు మణియం యానాదుల మీద దొంగకేసులు మోపి, జైల్లో పెట్టించి ఆ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు. అతడి దొర్జన్యాలను భరించలేక యానాదులంతా ఊరు వదిలి వెళ్ళిపోతే మిగిలాడు మన్నోడు. అతడిదే ఆ 'చివరి గుడిసె'... పొలంలో ఎలుకలు పట్టమని పిలిచాడు మణియం. మన్నోడు ఆ పనిచేసి ఇంటికొచ్చేశాడు... అప్పుడు ఏం జరిగింది? బీభత్సరస ప్రథానమైన సన్నివేశాలకు కారణమేమిటి? ఆ సన్నివేశాలేమిటి? ఉత్కంఠ భరితమైన పతాకసన్నివేశం ఈ నవలకు ప్రాణం. కిరణ్ ప్రభ చేసిన ఈ నవలా విశ్లేషణ, పరిచయం వినండి.
Tuesday Feb 14, 2023
Tuesday Feb 14, 2023
#kiranprabha #prapancha #telugucinema
PRAPANCHAM movie was first mega budget flop movie in Telugu Film Industry. Producer MHM Munas spent Rs. 25 Lakhs in 1953. Shot this movie for 3 years with so much of publicity. But it it was a miserable flop at box office. So many lessons to learn from such failure movies. KiranPrabha narrates many interesting details and anecdotes about Prapancham movie making as well as about the Producer MHM Munas.
Tuesday Feb 14, 2023
Tuesday Feb 14, 2023
#kiranprabha #telugustory #peddibhotla
Peddabhotla Subbaramayya has his own unique style in Telugu short story writing. All his story touch sensitive human feelings and relationships. పాతికేళ్ల క్రిందటి పాతసినిమా చూడాలని నాయనమ్మ కెందుకంత పట్టుదలో పదేళ్ల రాంబాబుకు అర్థం కాలేదు. తీరా ఆ సినిమాకెళ్ళిన వాళ్ళిద్దరికీ ఎదురైన అనుభవం..!!?? సున్నితమైన మనసుల్ని అతిసున్నితంగా తాకే కథ... Link to read full story: https://drive.google.com/file/d/1ZvwNOeqGuPazk3Vs71ACxuSrDILALUKJ/view
Tuesday Feb 14, 2023
Tuesday Feb 14, 2023
#kiranprabha #madhavapeddi #telugucinema
Madhavapeddi Venkatramaiah is a famous stage actor during 1920-1950. he was famous for his stage characters both as Nayaka and Pratinayaka. He also acted in couple of telugu talkies during 1936-1940, KiranPrabha narrates important life events of Madhapeddi Venkataramayya in this episode.
Tuesday Feb 14, 2023
Tuesday Feb 14, 2023
#KiranPrabha #Buchi Babu #TeluguStory
Sivaraju Venkata Subbarao (14 June 1916 – 1967), known by his pen name Butchi Babu, was an Indian short story writer, novelist and painter known for his works in Telugu literature. "పాపం..మురళి ఎక్కడున్నాడో..? " అంది సీతాదేవి. ఆ మురళికోసం అన్వేషించిన కథకుడికి చివరికి దొరికిన సమాధానం అతడ్ని దిగ్భ్రమకు గురిచేసింది, దిమ్మతిరిగిపోయింది, కళ్ళు బైర్లు కమ్మాయి..! అద్భుతమైన సస్పెన్స్ తో సాగే బుచ్చిబాబుగారి కలంనుంచీ వెలువడిన విభిన్న తరహా కథ..!! Read Full Story here: https://koumudi.net/Monthly/2023/january/jan_2023_anaganagaOmanchikatha.pdf
Tuesday Jan 17, 2023
Tuesday Jan 17, 2023
Bezawada Rajaratnam is a singer and actress from Telugu Talkies earlier days. Though she was not as famous as her contemporary actresses, she made her mark as a singer and actress for about 15 years. KiranPrabha narrates the brief biography of Bezawada Rajaratnam in this talk show.
Tuesday Jan 10, 2023
Tuesday Jan 10, 2023
#kiranprabha #padmini #telugucinema
Travancore Sisters refers to the trio of Lalitha, Padmini and Ragini who were actresses, dancers and performers in Malayalam, Tamil, Telugu, Hindi movies. Their golden period is from 1950 to 1975. They started their movie career as dancers and quickly got main roles in multiple languages. They used to act in all combinations among themselves. Two sisters in a movie, all three sisters in a movie and individually also. Tamil, Malayalam, Hindi and Telugu language audience never forget these highly talented sisters. KiranPrabha narrates interesting movie career of these sisters.
Tuesday Jan 03, 2023
Tuesday Jan 03, 2023
#kiranprabha #Madhavapeddi #telugucinema
మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా.గోఖలే) తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకుడు, చిత్రకారులు. 64 సంవత్సరాల జీవితంలో సగభాగం తెలుగు సినిమారంగంలోనే గడిచింది. సినిమాల్లోకి రాక ముందే గోఖలేగారు అద్భుతమైన చిత్రకారుడు, కథా రచయిత. తెలుగు కథా రంగంలో ఆయన వ్రాసిన కథలు అత్యంత విలక్షణమైనవి. Famous telugu play back singer Madhavapeddi Satyma is own brother of Maa. Gokhale. KiranPrabha narrated Sri Gokhale's life story and his film life in this episode.